
Buchi Babu Released Jayaho Janardhana First Song: పాన్ ఇండియా దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదుగా ‘జయహో జనార్ధన’ చిత్రం నుంచి ‘చిందువేయవే చాందుక తుకడ’ పాట విడుదలైంది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ హై ఎనర్జిటిక్ మాస్ ట్రాక్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.


