HomeEntertainmentఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: ఉద్యాన పంటలతో అగ్రి బిజినెస్ ఎకానమీగా రాయలసీమ రూపాంతరం..!

ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: ఉద్యాన పంటలతో అగ్రి బిజినెస్ ఎకానమీగా రాయలసీమ రూపాంతరం..!

ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: ఉద్యాన పంటలతో అగ్రి బిజినెస్ ఎకానమీగా రాయలసీమ రూపాంతరం..!

ఒకప్పుడు వర్షాధార పంటలను సాగు చేసిన రాయలసీమ రైతులు.. క్రమంగా ఉద్యానవన పంటల సాగువైపు మళ్లుతున్నారు. గతంలో సంపద్రాయ ఆహార పంటలను సాగు చేసిన సీమ రైతులు ఇప్పుడు అధిక విలువ గల ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. నీటి పారుదల సౌకర్యం మెరుగుపడటం, డ్రిప్‌లు, స్ప్రింక్లర్ల వాడకం పెరగడంతో ప్రస్తుతం సీమ ప్రాంతంలో 8.41 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. రాయలసీమ క్రమంగా అగ్రి బిజినెస్ ఎకానమీగా రూపాంతరం చెందుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments