HomeLifestyleఏం చేసినా నిద్రపట్టట్లేదా, రోజుకి కనీసం 10 నిమిషాలు కేటాయిస్తే చాలు గాఢనిద్ర మీ సొంతం,...

ఏం చేసినా నిద్రపట్టట్లేదా, రోజుకి కనీసం 10 నిమిషాలు కేటాయిస్తే చాలు గాఢనిద్ర మీ సొంతం, ఏం చేయాలంటే

వర్కౌట్ అనేది మనకి ఎంత ముఖ్యమో తెలియనిది కాదు. మనం ఫిజికల్‌గా బాగుండాలన్నా, మెంటల్‌గా ప్రశాంతంగా ఉండాలన్నా కూడా వర్కౌట్ హెల్ప్ చేస్తుంది. అందుకే, రోజులో కొంతసేపైనా వర్కౌట్స్ చేయాలంటారు నిపుణులు. కానీ, ఇది అందరికీ కుదరదు. దీంతో చాలా మంది దానిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అంతేకాకుండా మరో కారణం ఎక్కువసేపు వర్కౌట్ చేయలేకపోవడం. అయితే, కొన్ని బెనిఫిట్స్ రావాలంటే ఎక్కువసేపు అవసరం లేదు కొన్ని నిమిషాల పాటు వర్కౌట్ చేసినా రిజల్ట్ ఉంటుందంటున్నారు. అందులో ఒకటే నిద్ర. మంచి నిద్ర కోసం రోజులో కాసేపు అంటే 10 నిమిషాలు నిద్రపోయినా చాలని చెబుతోంది ‘జర్నల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్త్‌’లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం.​
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments