HomeAndhra Pradeshగతంలో జరిగిన తప్పులకు నన్ను క్షమించండి.. ఆ ఇద్దరు నేతల్ని అస్సలు నమ్మొద్దు: జేసీ ప్రభాకర్...

గతంలో జరిగిన తప్పులకు నన్ను క్షమించండి.. ఆ ఇద్దరు నేతల్ని అస్సలు నమ్మొద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి

Jc Prabhakar Reddy Says Sorry On Past Inciddents In Factionalism: గతంలో జరిగిన ఫ్యాక్షన్ గొడవల వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని.. ఫ్యాక్షన్ రాజకీయాల్లో తనకు బాధ్యత ఉందన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, భోగాతి నారాయణరెడ్డిని ఎల్లనూరు ప్రజలు నమ్మొద్దన్నారు. అలాగే గతంలో జరిగిన తప్పులకు తనను క్షమించాలని కోరారు. ఫ్యాక్షన్ గొడవల్లోకి దిగొద్దని ప్రజలకు సూచించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments