Vinutha Kotaa On Local Body Elections Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం హాట్‌టాపిక్ అయ్యింది. కొన్నిచోట్ల కార్పొరేటర్ సీట్లకు సంబంధించి చర్చలు కొలిక్కిరాలేదు. జనసేన 30శాతం సీట్లు డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై కోట వినుత స్పందించారు.. జనసేన పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పనిచేసవానిరికి న్యాయం చేయడం లేదంటూ ట్వీట్ చేశారు. అలాగే జనసేన నేత శివశంకర్‌పై ప్రశంసలు కురిపించారు.
టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర అడుక్కునే పరిస్థితికి తెచ్చారు.. జనసేనలో మీలాంటివాళ్లే ఉండాలి.. వినుత కోట
RELATED ARTICLES


