HomeLifestyleఅన్నం, రోటీలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా, డాక్టర్ ఏం చెబుతున్నారంటే

అన్నం, రోటీలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా, డాక్టర్ ఏం చెబుతున్నారంటే

తాజాగా చెన్నైలో 1020 మందిపై ఓ పరిశోధన జరిగింది. అందులో ఒకే రకమైన ఆహారపు అలవాటు, వ్యక్తుల జన్యుపరమైన సున్నితత్వాన్ని బట్టి ఎఫెక్ట్ చూపుతుందని తాజా ఓ అధ్యయనం చెబుతోంది. అధికంగా జన్యుపరమైన ప్రమాదం ఉన్నవారిలో నాసిరకం ఆహార నాణ్యత అనేది చెడు కొలెస్ట్రాల్‌తో సంబంధం కలిగి ఉందని చెబుతున్నారు. అయితే, ఇది కేవలం పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే. కాబట్టి, ఆహారపు అలవాట్లలో మార్పులు ఈ తేడాలకి కారణాలని నిరూపణ కాలేదని డాక్టర్ గౌసియా అజీజ్(న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ HOD, కన్సల్టెంట్, యలహంక స్పర్శ్ హాస్పిటల్) చెబుతున్నారు. దీని గురించి మరికొన్ని విషయాలని తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments