HomeLifestyleఎండిపోకుండా ఉండాలంటే గులాబీ మొక్కను ఏ నెలలో నాటాలి? ఏడాదంతా పూలు పూయించే సులువైన చిట్కాలు!

ఎండిపోకుండా ఉండాలంటే గులాబీ మొక్కను ఏ నెలలో నాటాలి? ఏడాదంతా పూలు పూయించే సులువైన చిట్కాలు!

ఈ రోజుల్లో చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇష్టం. ఇంట్లో ఏ చిన్న ప్రదేశం కనిపించినా సరే మొక్కలు నాటడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పూల మొక్కలంటే చాలా ఇష్టం. ఇక పూల గురించి మాట్లాడగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది గులాబీ. ఈ పువ్వు రకరకాల రంగుల్లో, కనువిందు చేసే రూపంతో పాటు అద్భుతమైన సువాసనతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఇక, కుర్రకారు ప్రపోజ్ చేయడానికి గులాబీ పువ్వునే ఎక్కువ ఉపయోగిస్తారు.

అయితే, సరైన అవగాహన లేకపోవడం వల్ల మొక్క సరిగ్గా ఎదగకముందే ఎండిపోవడం లేదా మొక్క ఏపుగా పెరిగినా ఒక్క పువ్వు కూడా పూయకపోవడం వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అసలు గులాబీ మొక్క ఏ నెలలో నాటాలి? గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరిగి, పూలు బాగా పూయాలంటే పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలేంటో ఓ లుక్కేద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments