బాడీ షేమింగ్ కామెంట్స్‌పై స్పందించిన కత్రినా సోషల్ డెలివరీ తర్వాత బాడీలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇది చాలా సాధారణం. డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత బాడీ ఒకేలా ఉండదు. ఫిజిక్ అప్పట్లానే రావాలంటే కాస్తా టైమ్ పడుతుందని చెబుతోంది. నిజానికీ హీరోయిన్‌గా ఎన్నో క్రేజ్‌ని సంపాదించుకున్న కత్రినా ఆ తర్వాత బ్యూటీ రంగంలో అడుగుపెట్టి సంవత్సరానికి వందల కోట్లు బిజినెస్ చేస్తోంది. వాటి గురించి మాట్లడని ట్రోలర్స్ తనని బాడీ షేమింగ్ చేస్తుండడం ఆశ్చర్యంగా ఉందని చెబుతోంది. ప్రజెంట్ మదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేస్తున్న తను కామెంట్స్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా తన పని తాను చేసుకుని పోతుంది.
ఇంతకీ అసలు డెలివరీ తర్వాత ఎందుకు ఆడవారి శరీరంలో ఎందుకు మార్పులు వస్తాయి. విపరీతంగా ఎందుకు బరువు పెరుగుతారు. ఆ పెరిగిన బరువుని తగ్గించుకుని తిరిగి ముందులా మారాలంటే ఏం చేయాలి? నేచురల్‌గానే బరువు తగ్గేందుకు ఏమేం చేయాలో చూద్దాం.