Andhra Pradesh Vb G Ram G Employment: ఏపీలో గ్రామీణ ప్రాంతంలో శ్రామికులకు ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలిచింది. దేశవ్యాప్తంగా జులైలో ఉపాధి పనిదినాలు 49.1% తగ్గగా, ఏపీలో మాత్రం 52.2% వృద్ధి సాధించారు. 2025 జులైలో 91 లక్షలు పనిదినాలు కల్పిస్తే.. 2026 జులైలో 1.41 కోట్లు పనిదినాలు కల్పించారు. జులై, ఆగస్టులో ఇప్పటివరకు 2.66 కోట్లు పని దినాలు కల్పించారు. ప్రతిరోజూ 8 లక్షల మందికి పైగా ఉపాధి దక్కింది. రూ.285 కోట్ల వేతనాలు చెల్లించారు.
ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్.. ఏకంగా 2.66 కోట్ల పనిదినాలు.. వెనుకంజలో మూడు రాష్ట్రాలు
RELATED ARTICLES


