HomeNation and Worldఇరాన్‌లో భారీ గ్యాస్ నిక్షేపాలు.. 7.5 ట్రిలియన్ క్యూబిక్‌ ఫీట్ల సహజ వాయువు గుర్తింపు

ఇరాన్‌లో భారీ గ్యాస్ నిక్షేపాలు.. 7.5 ట్రిలియన్ క్యూబిక్‌ ఫీట్ల సహజ వాయువు గుర్తింపు

ఇరాన్‌లో భారీ గ్యాస్ నిక్షేపాలు.. 7.5 ట్రిలియన్ క్యూబిక్‌ ఫీట్ల సహజ వాయువు గుర్తింపు

అమెరికా ఆంక్షలు, యుద్ధ పరిస్థితులతో ఇంధన రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇరాన్‌కు భారీ గ్యాస్‌ నిక్షేపం లభించింది. ఏకంగా 7.5 ట్రిలియన్ క్యూబిక్‌ ఫీట్లకు పైగా సహజ వాయువు ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్‌ నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటైన ఇరాన్‌కు ఇది మరో భారీ శుభవార్తగా మారింది. మరోవైపు హోర్ముజ్‌ జలసంధిపై ఆంక్షలు, చమురు ఎగుమతులపై ఒత్తిడి ఇరాన్‌ ఇంధన ఆదాయాలను ప్రభావితం చేస్తున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments