HomeBusinessఇన్వెస్టర్లకు పండగే.. రూ.30,000 కోట్ల NSE ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. ఈనెలాఖరులోనే లిస్టింగ్!

ఇన్వెస్టర్లకు పండగే.. రూ.30,000 కోట్ల NSE ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. ఈనెలాఖరులోనే లిస్టింగ్!

NSE IPO: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్ఎస్ఈ ఐపీఓకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రూ.30 వేల కోట్లు సమీకరించే లక్ష్యంగా ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా షేర్లను జారీ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు కంపెనీలు తమ వాటాలను విక్రయిస్తున్నాయి. ఈ సెప్టెంబర్ నెలాఖరులోపు లిస్టింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అందుకు సంబంధించిన అప్డేటెడ్ వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments