అంతర్జాతీయ స్థాయి మత స్వేచ్ఛా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) ఆర్ఎస్ఎస్ సంస్థ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ త్వరలోనే అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఆర్ఎస్ఎస్ నాయకులకు ఎలాంటి దౌత్యపరమైన మర్యాదలు గానీ, ఉన్నత స్థాయి సమావేశాలు గానీ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. భారతదేశంలో మైనారిటీల హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై జరుగుతున్న దాడులకు ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలే కారణమని యూఎస్సీఐఆర్ఎఫ్ తీవ్రంగా ఆరోపించింది.
“ఆర్ఎస్ఎస్ నేతలపై ఆంక్షలు విధించండి”: ప్రభుత్వానికి అమెరికా కమిషన్ విజ్ఞప్తి
RELATED ARTICLES


