HomeBusinessబంగారం ధరల్లో భారీ మార్పు.. రాత్రికి రాత్రే సీన్ రివర్స్.. ఆగస్ట్ 21 లేటెస్ట్ గోల్డ్,...

బంగారం ధరల్లో భారీ మార్పు.. రాత్రికి రాత్రే సీన్ రివర్స్.. ఆగస్ట్ 21 లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..

బంగారం కొనుగోలు చేయాలనుకునే సడెన్ షాక్ తగిలింది. దేశీయంగా కిందట రోజు తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఇవ్వాళ రికార్డు స్థాయిలో పెరిగాయి . దాదాపు రూ. 4 వేల వరకు ఎగబాకింది. వెండి ధర కూడా ఒక్కరోజే రూ. 10 వేలు పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆగస్ట్ 21న ఉదయం బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయి.. ధరల్ని ఏమేం ప్రభావితం చేస్తున్నాయి అనేది చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments