HomeSportsఆఫ్ఘన్‌తో మూడో టీ20.. క్లీన్ స్వీప్‌పై భారత్ గురి.. వైభవ్‌కు ఛాన్స్ వచ్చేనా..!

ఆఫ్ఘన్‌తో మూడో టీ20.. క్లీన్ స్వీప్‌పై భారత్ గురి.. వైభవ్‌కు ఛాన్స్ వచ్చేనా..!

ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న 3వ టీ20కి ముందు టీమిండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌ల ధనాధన్ ఇన్నింగ్స్‌లతో భారత్ అలవోకగా గెలిచింది. మరోవైపు పవర్‌ప్లే వైఫల్యాలు, బౌలర్లు తేలిపోవడంతో ఆఫ్ఘన్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఆఖరి పోరులో బెంచ్ స్ట్రెంగ్త్‌ను పరీక్షించేందుకు భారత్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చే యోచనలో ఉంది. ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments