వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు 2029 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావిస్తున్నారు. ఈ ఎన్నికలు అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు అత్యంత కీలకం. ఇదే సమయంలో ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోకుండా కాంగ్రెస్-ఎస్పీ కూటమి వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన ముస్లిం నాయకులను చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం పార్టీకి అత్యంత కీలకమైన నేత కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.
అసదుద్దీన్ ఒవైసీకి బిగ్ షాక్?.. ఎంఐఎంను వీడి కాంగ్రెస్లో చేరనున్న సీనియర్ నాయకుడు
RELATED ARTICLES


