HomeNation and Worldఅసదుద్దీన్ ఒవైసీకి బిగ్ షాక్?.. ఎంఐఎంను వీడి కాంగ్రెస్‌లో చేరనున్న సీనియర్ నాయకుడు

అసదుద్దీన్ ఒవైసీకి బిగ్ షాక్?.. ఎంఐఎంను వీడి కాంగ్రెస్‌లో చేరనున్న సీనియర్ నాయకుడు

వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు 2029 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. ఈ ఎన్నికలు అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు అత్యంత కీలకం. ఇదే సమయంలో ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోకుండా కాంగ్రెస్-ఎస్పీ కూటమి వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన ముస్లిం నాయకులను చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం పార్టీకి అత్యంత కీలకమైన నేత కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments