అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి పెట్టుబడి మోసాలకు పాల్పడి.. ఇన్వెస్టర్ల వద్ద నుంచి ఏకంగా రూ.330కిపైగా కోట్లను కాజేశాడు. ఈ కేసులో అతడ్ని దోషిగా నిర్దారించిన అమెరికా కోర్టు.. పదకొండేళ్లు జైలు శిక్ష విధించింది. ఇది 1920ల నాటి అమెరికాలో ఇటలీ మోసగాడు పోంజి స్కీమ్‌ను పోలి ఉందని కోర్టు అభిప్రాయపడింది. బాధితుల్లో 64 మంది ఉండగా.. వీరిలో అమెరికా పాప్ సింగర్ భర్త ఒకరు కావడం గమనార్హం.
అమెరికాలో 64 మందిని మోసం చేసి రూ.335 కోట్ల కొట్టేసిన భారత సంతతి వ్యక్తి.. 11 ఏళ్ల జైలు శిక్ష
RELATED ARTICLES


