HomeBusinessVinod Adani: గౌతమ్ అదానీ సోదరుడికి క్లీన్ చిట్.. ఆరోపణలు కొట్టేసిన సెబీ.. మరో 11...

Vinod Adani: గౌతమ్ అదానీ సోదరుడికి క్లీన్ చిట్.. ఆరోపణలు కొట్టేసిన సెబీ.. మరో 11 మందికీ ఉపశమనం!

Vinod Adani: అదానీ గ్రూప్ కంపెనీ అధినేత గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి బిగ్ రిలీఫ్ లభించింది. విదేశీ నిధుల అక్రమ రవాణా ఆరోపణలను కొట్టి వేస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్ లోని 4 కంపెనీల్లో పెట్టుబడులపై ఆరోపణలు రాగా తాజాగా ఉపశమనం లభించినట్లయింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments