HomeNation and Worldపాకిస్థాన్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు చెక్ పెట్టేందుకు.. చైనా సాయం తీసుకోనున్న ఇండియా.. ఈ సవాళ్లు లేకపోలేదు!

పాకిస్థాన్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు చెక్ పెట్టేందుకు.. చైనా సాయం తీసుకోనున్న ఇండియా.. ఈ సవాళ్లు లేకపోలేదు!

2025 ఏప్రిల్ నుంచి భారత విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసేసిన పాకిస్థాన్.. మరోసారి ఈ నిషేధం గడువును పొడిగించింది. దీంతో యూరప్, మధ్య ఆసియా, అమెరికా తదితర దేశాలకు వెళ్లే భారత విమానాలు పాకిస్థాన్ గగనతలాన్ని తప్పించి, చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల ప్రయాణ సమయం, ఆర్థిక భారం పెరుగుతోంది. గగనతలాన్ని మూసేయడం ద్వారా మనపై ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తోన్న పాకిస్థాన్‌కు చెక్ పెట్టడం కోసం చైనా సాయం తీసుకోవాలని భారత్ భావిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments