నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో 33 లక్షల టిక్కెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే బుక్‌మైషో యాప్‌లో రేటింగ్స్, రివ్యూస్ ఇచ్చే ఆప్షన్‌ను డిజేబుల్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫేక్ అకౌంట్లు, బోట్ల ద్వారా వస్తున్న ఉద్దేశపూర్వక నెగెటివ్ రేటింగ్‌లను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు నాని ఈ విమర్శలను, ట్రోల్స్‌ను పాజిటివ్‌గా స్వీకరిస్తూ పోస్ట్ పెట్టడం గమనార్హం.
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ BMS రేటింగ్స్ డిజేబుల్.. నెగెటివ్ రివ్యూలను అడ్డుకోడానికేనా?
RELATED ARTICLES


