HomeEntertainmentజక్కన్నను వదిలేసి రకుల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన బన్నీ.. సోషల్ మీడియాలో భగ్గుమన్న ఫ్యాన్ వార్

జక్కన్నను వదిలేసి రకుల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన బన్నీ.. సోషల్ మీడియాలో భగ్గుమన్న ఫ్యాన్ వార్

అక్టోబర్ 10న ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నటి రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజుల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. రకుల్‌కు “Happy birthday my fav” అంటూ విషెస్ తెలిపిన బన్నీ, రాజమౌళికి పబ్లిక్‌గా విష్ చేయకపోవడంతో పలువురు నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గతంలోని మనస్పర్థలను గుర్తుచేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే బన్నీ అభిమానులు మాత్రం రకుల్ మంచి స్నేహితురాలు కాబట్టే ట్వీట్ చేశారని, రాజమౌళికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఉండవచ్చని, చిన్న విషయాలను వివాదం చేయవద్దని దీటుగా బదులిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments