The Paradise: ది ప్యారడైజ్ మూవీ చెన్నై ప్రెస్ మీట్ లో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ కేవలం పెద్ద వాళ్లకే అని, పిల్లలకు కాదని స్పష్టం చేశారు. అంతేకాదు తమిళ సినిమాకు తనకు బైబిల్ లాంటిదని, రజనీకాంత్ తన ఫేవరెట్ యాక్టర్ అని అన్నారు.
The Paradise: తమిళ సినిమా నాకో బైబిల్లాంటిది.. ది ప్యారడైజ్ కేవలం పెద్దవాళ్లకే.. పిల్లలకు కాదు.. మరో టైటిల్ ఇదే: నాని
RELATED ARTICLES


