HomeHeadlinesTata cars : సఫారీ ఈవీ నుంచి అవిన్యా వరకు.. టాటా క్రేజీ లైనప్! లాంచ్​...

Tata cars : సఫారీ ఈవీ నుంచి అవిన్యా వరకు.. టాటా క్రేజీ లైనప్! లాంచ్​ ఎప్పుడంటే..

దిగ్గజ టాటా మోటార్స్ రాబోయే 18 నెలల్లో ఆటోమొబైల్​ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. టిగోర్ ఫేస్‌లిఫ్ట్, సఫారీ ఈవీతో పాటు 2027లో నెక్సాన్ నెక్ట్స్-జెన్ మోడల్‌ను విడుదల చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments