HomeTELANGANASCR Special Trains : ప్రయాణికులకు శుభవార్త... చర్లపల్లి - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు!...

SCR Special Trains : ప్రయాణికులకు శుభవార్త… చర్లపల్లి – తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు! హాల్టింగ్ లిస్ట్

Charlapalli Tiruchanur Special Trains : పండుగలు, సెలవుల వేళ ప్రయాణికుల రద్దీని దృష్ట్యా చర్లపల్లి – తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments