HomeEntertainmentPodarillu September 18 Episode: పొదరిల్లు- మనీషా ప్రేమలో మునిగిపోయిన మాధవ- చక్రికి మహా రొమాంటిక్...

Podarillu September 18 Episode: పొదరిల్లు- మనీషా ప్రేమలో మునిగిపోయిన మాధవ- చక్రికి మహా రొమాంటిక్ పిలుపు- తలుపు వేయమంటూ!

Podarillu Serial September 18th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 18వ ఎపిసోడ్‌‌లో మా మనీషాను పెళ్లి చేసుకుంటారా అని మాధవను అడుగుతాడు బన్సీ. మనీషాకు కూడా ఇష్టమే అని తెలియడంతో ప్రేమలో మునిగిపోతాడు మాధవ. చక్రిని గదిలోకి రమ్మని పిలిచిన మహాలక్ష్మి తలుపు వేయమంటుంది. మాధవ పనికి అంతా షాక్ అవుతారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments