HomeEntertainmentPM Modi Birthday: షారుఖ్ ఖాన్ నుంచి మహేష్ బాబు వరకు.. ప్రధాని మోదీకి సెలబ్రిటీల...

PM Modi Birthday: షారుఖ్ ఖాన్ నుంచి మహేష్ బాబు వరకు.. ప్రధాని మోదీకి సెలబ్రిటీల శుభాకాంక్షలు వెల్లువ

PM Modi Birthday: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు విషెస్ చెప్పడానికి క్యూ కట్టారు. షారుఖ్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు ఈ జాబితాలో ఉన్నారు. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు కూడా మోదీకి విషెష్ చెప్పడం విశేషం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments