HomeEntertainmentNTR: మొన్న బాబాయ్, నేడు అబ్బాయ్.. రాజమౌళి సినిమా కోసం రంగంలోకి దిగుతున్న జూ.ఎన్టీఆర్

NTR: మొన్న బాబాయ్, నేడు అబ్బాయ్.. రాజమౌళి సినిమా కోసం రంగంలోకి దిగుతున్న జూ.ఎన్టీఆర్

ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. దీనికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నఈ మూవీ ప్రమోషన్స్ బాధ్యతను రాజమౌళి స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments