HomeLifestyleNavaratri 2026: షుగర్, బీపీ ఉన్నవారు నవరాత్రి ఉపవాసాలు ఉండొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే

Navaratri 2026: షుగర్, బీపీ ఉన్నవారు నవరాత్రి ఉపవాసాలు ఉండొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే

ఉపవాసం అంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు. మీరు నీరసంగా ఉన్నా లేదా శరీరం మీకు అంతగా సహకరించకపోయినా నిర్లక్ష్యం చేయకండి. ఉపవాస సమయంలో మీ ఆహారంలో పండ్లు, డ్రైఫ్రూట్స్, చిలగడదుంపల్ని చేర్చుకోండి. వీటితో పాటు శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ తాగండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments