Salur Tdp Leader Marriage For Municipal Chairperson Another Twist: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో టీడీపీ నేత వివాహం చేసుకోవడం హాట్టాపిక్ అయ్యింది. ఆయన మున్సిపల్ ఛైర్మన్గా పోటీ చేద్దామనుకుంటే బీసీ మహిళకు రిజర్వేషన్ ఖరారైంది. దీంతో తను ప్రేమించిన యువతిని ఆ నేత పెళ్లి చేసుకున్నారు. ఇంతలో ఊహించని విధంగా సాలూరు మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి జనసేన పార్టీకి కేటాయించారు.
సాలూరులో మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి కోసం పెళ్లి చేసుకున్న టీడీపీ నేత షాక్.. పాపం సీన్ రివర్స్, జనసేనకు పదవి
RELATED ARTICLES


