Janasena Party Tuni Municipal Chairperson Seat For Tdp Leaders: తుని మున్సిపాలిటీ చైర్పర్సన్ సీటు జనసేన పార్టీ కేటాయించడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీలో టికెట్ వస్తుందని ఆశించిన మాజీ కౌన్సిలర్ మళ్ల గణేష్, అతడి భార్య మీనాక్షి జనసేన పార్టీలో చేరారు. ఈ అంశం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. జనసేన పార్టీలో చేరిన వెంటనే వారికి సీటు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఆదోనిలో కూడా జనసేన పార్టీకి నిరాశ మిగిలిందని చెబుతున్నారు.
టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన దంపతులు.. వెంటనే మున్సిపల్ ఛైర్మన్ సీటు ప్రకటన
RELATED ARTICLES


