HomeLifestyleతక్కువ నూనె వేసి వండినా కూరలు మాడకుండా టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలి

తక్కువ నూనె వేసి వండినా కూరలు మాడకుండా టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలి

ఇప్పుడంటే ఒక్కపూట భోజనంలో రెండు మూడు కూరలైనా ఉండేలా చూసుకుంటున్నారు. కానీ, ఒకప్పుడు అలా కాదుగా. రోజు మొత్తంలో కూర వండుకోవడమే ఉండేది కాదు. అది కూడా కేవలం కూరగాయ ముక్కల్ని ఉడికించడం, పప్పుల్ని ఉడికించి తినేవారు. కానీ, కాలం మారే కొద్దీ ఇష్టాలకి ప్రాధాన్యత పెరిగింది. కష్టపడేది తినడానికేగా అని టేబుల్ నిండా వంటలు చేసుకోవడం, కడుపు నిండా తినడం చేస్తున్నారు. అయితే, తినడం గొప్ప కాదు. దానికి తగ్గ పనులు చేయాలి. కానీ, ఇప్పుడు చేసే స్మార్ట్ వర్క్‌కి మనం తినాల్సినదానికంటే ఎక్కువగా తింటున్నాం. అందులోనూ ఎక్కువగా ఫ్రైడ్ ఐటెమ్స్, నూనెలు పుష్కలంగా వాడి చేసే కూరలు. వీటి వల్లే ఎక్కువగా జబ్బులు వస్తున్నాయని చాలా మందికి తెలుసు. అయినా కానీ, నూనెలు తగ్గించమంటే కూరలు ఎలా వండాలి తక్కువ నూనెతో మాడిపోవు. కనీసం రుచైనా ఉండాలిగా అంటారు. అలా కాకుండా తక్కువ నూనెతోనే టేస్టీగా ఎలా కూరలు వండాలో తెలుసుకోండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments