HomeHeadlinesNavaratri: దుర్గాదేవి తొమ్మిది స్వరూపాలలో నిక్షిప్తమైన జ్ఞాన రహస్యం.. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

Navaratri: దుర్గాదేవి తొమ్మిది స్వరూపాలలో నిక్షిప్తమైన జ్ఞాన రహస్యం.. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. ఆశ్వయుజ పాడ్యమి నుంచి దశమి వరకు ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రంలో నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏడో రోజున శత చండీహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అనుగ్రహ సంభాషణ చేస్తూ.. సమస్త సృష్టిలో దేవి ఈ విభిన్న స్వరూపాలను గుర్తించడం ద్వారా సమాధి గాఢమైన స్థితిని చేరుకోవచ్చని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments