బాలీవుడ్ యువ నటుడు టైగర్ ష్రాఫ్ వాహనంపై ముగ్గురు దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, టైగర్ కారు డ్రైవర్ మాత్రం గాయపడ్డాడు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటు సోషల్ మీడియాలో ఓ ఆడియో పోస్ట్ చేశారు. అయితే, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం వల్లే తమకు టైగర్ టార్గెట్ అయినట్టు తెలిపాడు.
టైగర్ ష్రాఫ్ వాహనంపై దుండగులు కాల్పులు.. త్రుటిలో హత్యాయత్నం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటుడు
RELATED ARTICLES


