HomeHeadlinesMathura: ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమంలో శిష్యుడు మృతి.. సీసీటీవీ ఫుటేజ్‌తో వెలుగులోకి సంచలన విషయాలు

Mathura: ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమంలో శిష్యుడు మృతి.. సీసీటీవీ ఫుటేజ్‌తో వెలుగులోకి సంచలన విషయాలు

ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలోని ప్రముఖ స్వామీజీ ఆశ్రమంలో ఓ శిష్యుడు గత భవనంపై నుంచి దూకి చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెర్రస్‌పైకి వెళ్లే ముందు ఏం జరిగింది? అనేది అక్కడ సీసీటీవీలో రికార్డయ్యాయి. సెప్టెంబరు 25న ఉదయం 10.25కు గదిలో నుంచి బయటకు వచ్చిన శిష్యుడు రసిక్ దులారీ.. ఆపై 10 నిమిషాల్లోనే అతడు భవనంపై నుంచి దూకాడు. అయితే, దీనికి ముందు అతడి మర్మాంగం సగం తెగిపోయి ఉండటం సంచలనంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments