HomeHeadlinesMaharashtra: విహారయాత్రలో తీవ్ర విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు మృతి

Maharashtra: విహారయాత్రలో తీవ్ర విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు మృతి

విద్యార్థుల విహార యాత్ర కాస్త విషాదంగా మారింది. బీచ్‌కు వెళ్లిన విద్యార్థులు.. సముద్రంలో దిగి ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా 8 మంది ఈ ఘటనలో మృతిచెందారు. హృదయవిదారక ఈ ఘటన మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ కోచింగ్ సెంటర్‌కు చెందిన 45 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు మొత్తం 48 మంది దివేగర్ బీచ్‌కు వెళ్లారు. వీరిలో కొందరు లోతును అంచనా వేయకుండా సముద్రంలో దిగి కెరటాల తీవ్రతకు కొట్టుకుని పోయారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments