HomeHeadlinesగ్రీన్ ఎనర్జీ భద్రతలో గేమ్ ఛేంజర్.. తక్కువ ధరకే విద్యుత్.. రూ.1.86 లక్షల కోట్లతో పీఎం...

గ్రీన్ ఎనర్జీ భద్రతలో గేమ్ ఛేంజర్.. తక్కువ ధరకే విద్యుత్.. రూ.1.86 లక్షల కోట్లతో పీఎం ధార స్కీమ్

కేంద్ర క్యాబినెట్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-III పథకానికి బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1,86,405 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 135 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా కోసం అంతర్రాష్ట గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. ఈ పథకం గ్రీన్ ఎనర్జీకి ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు. పర్యావరణపరంగా సుస్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడమే కాదు.. విద్యుత్ , తయారీ, నిర్మాణ రంగాల్లో పెద్దఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలను ఈ పథకం సృష్టిస్తుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments