HomeBusinessJio Story: ఈశా అంబానీ కాలేజీ అసైన్‌మెంట్.. ఆకాశ్ ఆలోచన.. అదే రూ. 10 లక్షల...

Jio Story: ఈశా అంబానీ కాలేజీ అసైన్‌మెంట్.. ఆకాశ్ ఆలోచన.. అదే రూ. 10 లక్షల కోట్ల జియోకు నాంది!

Jio Platforms IPO Dates: ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టి మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్న జియో ఐపీఓపైనే నెలకొంది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది నిలవనుండగా మార్కెట్ విలువ రూ. 10 లక్షల కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు జియో ఎలా పుట్టిందనే అంశం తెరపైకి వచ్చింది. కాలేజీ అసైన్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయలేకపోయిన అనుభవమే జియో ఆలోచనకు నాంది పలికిందని ఇటీవల ఈశా అంబానీ వెల్లడించారు. ఆకాశ్ అంబానీ సూచనతో 2016లో జియో లాంఛ్ అయింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments