HomeBusinessJIO IPO: గ్రే మార్కెట్లో జియో ఐపీఓ జోరు.. 20 శాతం దాటిన GMP.. ఇన్వెస్టర్లు...

JIO IPO: గ్రే మార్కెట్లో జియో ఐపీఓ జోరు.. 20 శాతం దాటిన GMP.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే

Jio IPO Listing Gains: జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 30200 కోట్ల ఐపీఓకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 21న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. ఇక గ్రే మార్కెట్లో ప్రస్తుతం రూ. 225 ప్రీమియం కనిపిస్తోది. గరిష్ఠ ఇష్యూ ధరపై దాదాపు 20 శాతానికిపైగా లిస్టింగ్ ప్రీమియాన్ని ఇది సూచిస్తోంది. ఈ సమయంలో జియో ఐపీఓ గురించి ఇన్వెస్టర్లు ఏమేం తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments