HomeHeadlinesIMD alerts : సెప్టెంబర్ 19 వరకు భారీ వర్షాలే.. ఐఎండీ అలెర్ట్! తెలుగు రాష్ట్రాల్లో...

IMD alerts : సెప్టెంబర్ 19 వరకు భారీ వర్షాలే.. ఐఎండీ అలెర్ట్! తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే..

నైరుతి రుతుపవనాల కదలికలతో దేశవ్యాప్తంగా మళ్లీ వర్షాలు పుంజుకోనున్నాయి. సెప్టెంబర్ 19 వరకు పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments