Gurugram bike crash : రోడ్ రేజ్ ఘటన.. మహిళా బైకర్ని కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్ట్
గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో స్పోర్ట్స్ బైకర్‌ను కారుతో వెంటాడి ఢీకొట్టిన ఘటనలో ప్రధాన నిందితుడు కల్యాణ్ బైన్స్లా పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. నెటిజన్ల ఆగ్రహం, వీడియో ఆధారాలతో పోలీసులు ఈ ఘటనను హత్యాయత్నం కేసుగా మార్చారు.