Friday Top OTT Release: శుక్రవారం వచ్చిందంటే మూవీ లవర్స్ కు పండగే. అటు థియేటర్లో, ఇటు ఓటీటీల్లో కొత్త సినిమాలు సందడి ఉంటుంది. అలాగే ఈ రోజు ఓటీటీల్లో అదిరిపోయే మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో తెలుగు బ్లాక్ బస్టర్ ఇరుముడి నుంచి మలయాళ సూపర్ హిట్ తుడక్కమ్ వరకు ఈ టాప్ రిలీజ్ లపై లుక్కేయండి.
Friday Top OTT Release: ఇవాళ ఓటీటీలో రచ్చ-తప్పకుండా చూడల్సిన టాప్ మూవీస్ ఇవే-సస్పెన్స్ టు హారర్ థ్రిల్లర్-ఓ లుక్కేయండి!
RELATED ARTICLES


