Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలోని రూపొందుతున్న సినిమా ‘ఫౌజీ’. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ తెర మీదకు వచ్చింది. ఈ సినిమాతో ఫౌజీకి పోలికలు పెడుతున్నారు. రెండు సినిమాల బ్యాక్ డ్రాప్ ఒకటేనని.. రెండింటిలోనూ హీరోలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ సీక్రెట్ ఏజెంట్లుగా కనిపిస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
fauzi glimpse: ప్రభాస్ ‘ఫౌజీ’ vs కళ్యాణ్ రామ్ ‘డెవిల్’.. నందమూరి హీరో మూడేళ్ల క్రితమే ఇలాంటి సినిమా చేశారా?
RELATED ARTICLES


