EPF Rules: ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే వారు కెరియర్ గ్రోత్ కోసం ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతుంటారు. అలాగే కొందరు ఉద్యోగం మానేసి సొంత బిజినెస్ ప్రారంభిస్తారు. అయితే, ఇలా ఉద్యోగం మారినప్పుడు, ఎగ్జెంప్టెట్ ట్రస్ట్ ఉన్న సంస్థలోకి మారినప్పుడు లేదా సొంత బిజినెస్ ప్రారంభిస్తే మీ పీఎఫ్ డబ్బులు ఏమవుతాయి? పీఎఫ్ వడ్డీ ఎన్ని రోజుల వరకు వస్తుంది? ఈపీఎఫ్ఓ అసలు నిబంధనలు ఎలా ఉన్నాయి? అనే వివరాలు తెలుసుకుందాం.


