Bank Account: బ్యాంక్ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడినట్లు తెలిస్తే ఎవ్వరైనా ఎగిరిగంతేస్తారు. ఆ డబ్బులతో కార్లు, బంగ్లాలు, భూములు కొనుగోలు చేసి రిచ్ లైఫ్ గడపాలనుకుంటారు. అదే పరిస్థితి ఓ బ్యాంక్ ఖాతాదారుకు ఎదురైంది. బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ.68 కోట్లు చూసి సంబరపడ్డాడు. ఆ డబ్బులను విత్ డ్రా చేయబోతేనే అసలు విషయం బయటపడింది. డబ్బులు ఏమోగాని చిక్కుల్లో పడాల్సి వచ్చింది. మరి ఏం జరిగిందో తెలుసుకుందాం.


