కొన్నిసార్లు మనం ఎక్కువగా ఆలోచించినా, ఏదైనా సమస్యగా అనిపించినా గుండెల్లో నొప్పి, దడ, గుండె లయ తప్పడం వంటి సమస్యలు ఉంటాయి. దీంతో ఏమాత్రం అవగాహన ఉన్నవారైనా వెంటనే అలెర్ట్ అయి హాస్పిటల్స్‌కి వెళ్తారు. అక్కడ డాక్టర్ సజెస్ట్ చేసినట్లుగా ECG తీయించుకుంటారు. అయితే, చాలా సందర్భాల్లో మనకి వచ్చే గుండె సమస్యల గురించి ECG పూర్తి వివరాలు తెలియజేయదు. పేషెంట్ బానే ఉన్నప్పుడు ECG గుర్తించలేని స్టెమీ గుండెపోటు వంటి సమస్యలు ఉంటాయి. ప్రతీ గుండెపోటు సమస్యని ECGలోనే గుర్తించలేము.
గుండె సంబంధిత సమస్యలు ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ పరికరాలతో గుర్తించలేం. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్న చాలా మందికి ఎక్కువగా సాధారణ ECG రీడింగ్స్ ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు డాక్టర్ సతీష్.ఎల్(అడిషనల్ డైరెక్టర్ కార్డియాలజీ, ఫోర్టిస్ హాస్పిటల్, యశ్వంత్‌పూర్, బెంగళూరు) చెబుతున్నారు.