HomeEntertainmentDhanush OM: ధనుష్ - మమ్ముట్టి ‘ఓం: చాప్ట‌ర్‌-1’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Dhanush OM: ధనుష్ – మమ్ముట్టి ‘ఓం: చాప్ట‌ర్‌-1’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రాజ్‌ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఓం: చాప్ట‌ర్‌-1’. దసరా కానుకగా అక్టోబర్ 16న రావాల్సిన ఈ చిత్రం.. రజనీకాంత్ ‘జైలర్ 2’ పోటీ కారణంగా వాయిదా పడింది. తాజాగా న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీనికి సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments