సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘సిగ్మా’ చిత్రం అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్క్ హయాత్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. జాసన్ సంజయ్ తొలి ప్రయత్నానికి మద్దతుగా చిరంజీవి ఈ వేడుకలో పాల్గొనడం సినిమాకి కలిసొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Chiranjeevi: సీఎం విజయ్ కొడుకు డెబ్యూ మూవీకి సపోర్టుగా మెగాస్టార్ చిరంజీవి
RELATED ARTICLES


