HomeHeadlinesBrahmamudi September 1 Episode: బ్రహ్మముడి- దుగ్గిరాల వారసుడిగా రాజు రియల్ బర్త్ డే వేడుకలు-...

Brahmamudi September 1 Episode: బ్రహ్మముడి- దుగ్గిరాల వారసుడిగా రాజు రియల్ బర్త్ డే వేడుకలు- ఇక రేఖ పతనం- చలపతికి షాక్

Brahmamudi Serial September 1st Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 1వ ఎపిసోడ్‌‌లో రాజుకు థ్యాంక్స్ చెప్పి మదన్ ఇంట్లోంచి వెళ్లిపోతాడు. కోపంగా వచ్చిన రేఖను ఇకనైన పగలు వదిలేసి మారమంటాడు రాజు. ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన రాజు మొదటి పుట్టినరోజు అని బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తారు ఇందు, అపర్ణ.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments