కొంతమంది బరువు తగ్గాలని ఎంత ట్రై చేస్తారో.. మరికొంతమంది పెరగాలని అంతే ట్రై చేస్తారు. ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు. ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఎలాంటి వర్కౌట్స్ లేకుండా హాయిగా రెస్ట్ తీసుకోవడం వంటివన్నీ చేస్తుంటారు. అయితే, ఇవన్నీ చేసినప్పటికీ బరువు మాత్రం పెరగరు. దానిని చూసి చాలా మంది నువ్వు చాలా లక్కీ ఎంత తిన్నా బరువు పెరగవు అని అంటారు. కానీ, బరువు పెరగకపోయినా అన్‌హెల్దీ లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ కారణంగా ఇంటర్నల్‌గా మాత్రం కొలెస్ట్రాల్ పెరగడం, జబ్బులు పెరగడం వంటివి జరుగుతాయి. దీంతో ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అసలు బరువు ఎందుకు పెరగరు. ఇదేమైనా సమస్య? నేచురల్‌గా ఎలాంటి హాని లేకుండా ఎలా బరువు పెరగాలి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి.
ఏపీలో VAS ఉద్యోగాలను APPSC ద్వారా భర్తీ చేయరు.. జీవోను ఉపసంహరణ, DSC ద్వారానే భర్తీ
AP Govt Withdraws Go On Veterinary Assistant Surgeon Post: ఏపీ ప్రభుత్వం 160కుపైగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆదేశాలిచ్చింది. తొలిసారిగా ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయాలి భావించింది. కానీ ఆ నిర్ణయాన్ని మార్చుకుని.. జీవో21ని ఉపసంహరించుకుంది.. వీఏఎస్ పోస్టుల భర్తీ ప్రక్రియను డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో జీవోను విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీపై వైసీపీకి మాట్లాడే హక్కులేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
LOC ఎత్తేస్తే లండన్ వెళ్లిపోతా.. నందూస్ వరల్డ్ రమానందన రిక్వెస్ట్
Youtuber Rama Nandana Requests On NOC: యూట్యూబర్ రమానందన ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె మరోసారి ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనపై ఉన్న లుక్ అవుట్ నోటీసు రద్దు చేస్తే.. లండన్ వెళ్లిపోతానన్నారు. తన భర్త మధుకర్ వస్తే విచారణ చేయాలని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. గత విచారణ సందర్భంగా పోలీసుల అడిగిన కొన్ని ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.
ఇష్టం వచ్చినట్లుగా ట్రెమడాల్ ఇంజెక్షన్‌లు వాడేస్తున్నారు.. అమ్మో అంత డేంజరా?.. ఏపీ ప్రభుత్వం సీరియస్
Andhra Pradesh Tramadol Injection Violations: ఏపీలో ట్రెమడాల్ ఇంజెక్షన్ల దుర్వినియోగంపై ప్రభుత్వం చర్యల ప్రారంభించింది. డాక్టర్ల సూచన మేరకు వైద్య అవసరాల కోసం ఉపయోగించాల్సిన ఈ ఇంజెక్షన్‌లను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు, వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేశారు. చాలామంది నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. ఈ ఇంజెక్షన్లను మత్తు కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని కొన్ని మెడికల్ షాపుల్లో నకిలీ బిల్లలుతో మోసం చేస్తున్నట్లు చెబుతున్నారు.
NOC ఇవ్వండి లండన్ వెళ్లిపోతా.. నందూస్ వరల్డ్ రమానందన రిక్వెస్ట్
Youtuber Rama Nandana Requests On NOC: యూట్యూబర్ రమానందన ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె మరోసారి ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనపై ఉన్న లుక్ అవుట్ నోటీసు రద్దు చేస్తే.. లండన్ వెళ్లిపోతానన్నారు. తన భర్త మధుకర్ వస్తే విచారణ చేయాలని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. గత విచారణ సందర్భంగా పోలీసుల అడిగిన కొన్ని ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.
బాలినేని జగన్‌ను బెంగళూరులో కలిసిందీ లేదు.. వైసీపీలోకి వెళ్లేది లేదు: జనసేన పార్టీ నేత కీలక వ్యాఖ్యలు
Aajaya Kumar On Balineni Srinivasa Reddy Meet Ys Jagan In Banglore: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడ?. కొంతకాలంగా ఆయన జనసేన పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు?. బాలినేని మళ్లీ వైసీపీలోకి వెళ్తబోతున్నారా?. బెంగళూరులో జగన్‌ను కలిశారా?. సోషల్ మీడియాలో కొంతకాలంగా బాలినేని పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలపై జనసేన పార్టీ నేత అజయకుమార్ క్లారిటీ ఇచ్చారు. బాలినేని పార్టీ మారడం లేదని.. జనసేన పార్టీలోనే ఉంటారని తెలిపారు.

