HomeHeadlinesఏపీలో VAS ఉద్యోగాలను APPSC ద్వారా భర్తీ చేయరు.. జీవోను ఉపసంహరణ, DSC ద్వారానే భర్తీ

ఏపీలో VAS ఉద్యోగాలను APPSC ద్వారా భర్తీ చేయరు.. జీవోను ఉపసంహరణ, DSC ద్వారానే భర్తీ

AP Govt Withdraws Go On Veterinary Assistant Surgeon Post: ఏపీ ప్రభుత్వం 160కుపైగా వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి ఆదేశాలిచ్చింది. తొలిసారిగా ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు భర్తీ చేయాలి భావించింది. కానీ ఆ నిర్ణయాన్ని మార్చుకుని.. జీవో21ని ఉపసంహరించుకుంది.. వీఏఎస్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో జీవోను విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీపై వైసీపీకి మాట్లాడే హక్కులేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments